ఇక బ్యాంకులకు వెళ్లాలంటేనే భయపడతారు..!
hdfc-icici-axis-to-charge-you-at-least-rs-150-after-4-free-transactions #HDFC #ICICI #Axis #Charge #FreeTransactions #ATMs #Banks #KoradaNews
పుండు మీద కారం చల్లడం అంటే ఇదేనేమో. అసలే ఏటీఎంలలో నగదు దొరక్క నానా అవస్థలు పడుతున్న జనాలపై ఇప్పుడు మరో భారం పడింది. రుసుముల పేరుతో జనాల జేబులు గుళ్ల చేసేందుకు ప్రైవేట్ బ్యాంకులు రెడీ అయిపోయాయి. కస్టమర్ల తాట తీయడానికి రంగం సిద్ధం చేశాయి. నగదు లావాదేవీల విషయంలో ఊహించని షాక్ ఇచ్చాయి.
బ్యాంకుల్లో ఉచిత నగదు లావాదేవీల సంఖ్యను కుదిస్తూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్ తదితర ప్రైవేట్…
View On WordPress















