ఘనంగా బిఆర్ఎస్ యువనాయకుడు మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలు
సామాజిక సారథి : బిఆర్ఎస్ యువనాయకుడు మధుసూదన్ రెడ్డి జన్మదినం సందర్బంగా ఫరూక్ నగర్ మండలం మొదల్ల గూడా లోని ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ఆఫీస్ లో ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి పాల్గొని మధుసూదన్ రెడ్డి కు సన్మానించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ జన్మదిన వేడుకల్లో బిఆర్ఎస్ నాయకులు దినేష్ సాగర్, అన్మారి రాజు,కాట సుధీర్, పసుల ప్రవీణ్,…








