నందమూరి బాలకృష్ణను చంపేసిన గూగుల్...!
google-kills-nandamuri-balakrishna #googlekillsnandamuribalakrishna #wikipediakillsnandamuribalakrishna #googlemistake #wikipediamistake #balakrishnadeathdate #koradanews
మనకు ఏదైనా సమాచారం కావాలంటే ఏం చేస్తాం.. ఇంటర్నెట్ లో గూగుల్ ను ఆశ్రయిస్తాం. ఎందుకంటే సమస్త సమాచారాన్ని గూగుల్ అందిస్తుంది. అందుకే గూగుల్ తోడుంటే ప్రపంచం మీ చెంతే అంటారు. మనకు ఏ సమాచారం కావాలన్నా క్షణాల్లో ఇట్టే తెలిసిపోతుంది. గూగుల్ ను తల్లితో పోల్చేవారూ లేకపోలేదు. కానీ ప్రతి విషయంలో గూగుల్ ను గుడ్డిగా ఫాలో కావడం కరెక్ట్ కాదనే విషయం మరోసారి వెల్లడైంది. గూగుల్ కారణంగా తప్పులో కాలేయక తప్పదని…
View On WordPress













