సాధారణంగా రూ. కోట్లలో వేతనాలు పారిశ్రామిక వేత్తలకు మాత్రమే ఉంటాయి. కానీ, హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీలో పని చేసే ఓ మహిళ ఏకంగా రూ. 30 కోట్లు వేతనాన్ని అందుకుంటోంది. హైటెక్ సిటీలో ఉన్న ప్రముఖ ఐటీ కంపెనీలో ఆమె పని చేస్తూ భారీ మొత్తంలో వేతనం అందుకుంటోంది. ఈ విషయాన్ని ఆదాయం పన్ను శాఖ అధికారులు వెల్లడించారు. అంతేనా… తెలంగాణ, ఏపీ రాష్ట్రంతో కలిపి..వ్యక్తిగత ఆదాయం కింద అత్యధిక పన్ను కడుతున్న మహిళగా గుర్తింపు …








