ప్రభుత్వ అధికారుల మెప్పు పొందుతున్న హైపర్..!
@ramsayz @14reels #koradanews #korada #hyper #ram #satyaraj ప్రభుత్వ అధికారుల మెప్పు పొందుతున్న హైపర్..!
ప్రభుత్వ అధికారి సంతకం విలువ ఎంతటిదో చూపించారంటూ హైపర్ మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రభుత్వోద్యోగులు. ప్రభుత్వాలు మారినా, సంతకానికి ఉన్న విలువ మారదంటూ గర్వంగా చెప్పుకుంటున్నారు. సినిమాలో వచ్చిన ప్రతీ డైలాగ్ ను ఓన్ చేసుకుంటున్నారు. సంతోష్ శ్రీనివాస్, రామ్ పోతినేని కాంబోలో వచ్చిన హైపర్, హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ముఖ్యంగా యూత్ కు ఈ సినిమా బాగా రీచ్ అవుతోంది. ప్రభుత్వోద్యోగులపై ఈ మధ్యకాలంలో…
View On WordPress







