ఫ్లాప్ ఇచ్చినా, మళ్లీ అతనితోనే సినిమా చేస్తున్నాడు..!
@ramsayz @karunakaran #koradanews #korada #karunakaran #heroram #rampothineni #endukantepremanta #tholiprema @pawankalyan ఫ్లాప్ ఇచ్చినా, మళ్లీ అతనితోనే సినిమా చేస్తున్నాడు..!
తెలుగు సినిమాల్లో ఉన్న మైల్ స్టోన్స్ లో ఒకటిగా తొలిప్రేమ గురించి చెప్పచ్చు. అంతలా ప్రేక్షకుల హృదయాల మీద చెరగని ముద్ర వేసిందా సినిమా. పవన్ కళ్యాణ్ లోని అసలైన నటుడిని బయటికి తీసుకొచ్చింది. ఆ మూవీని అంత అద్భుతంగా తెరకెక్కించిన కరుణాకరన్, మళ్లీ ఆ రేంజ్ హిట్ కొట్టలేకపోయాడు. మంచి సినిమాలు కొన్ని తీసినా, తొలిప్రేమ రికార్డ్ మాత్రం అలాగే ఉండిపోయింది. పవన్ కళ్యాణ్ తో మళ్లీ తీసిన బాలు సినిమాతో పాటు,…
View On WordPress










