సిమ్ కోసమో, లోన్ కోసమో.. ఐడి ప్రూఫ్ ఇస్తున్నారా? అంతే సంగతులు!
#IDProofMisuse #Terrorism #StopMisuseofIDs #AdharCard #VoterID #PAN #DL
ఇప్పుడు భారతదేశం ప్రూఫుల మీద నడుస్తుంది. ఏం చేయాలన్నా, ఏం కావాలన్నీ ఐడి ప్రూఫులు, అడ్రస్ ప్రూఫులు ఉండాల్సిందే. సిమ్ కార్డుల నుంచి మొదలు ఇంటిలోన్ల వరకూ.. ప్రూఫ్ లేనిదే ఏ పనీ జరగదు. కొత్తగా సిటీలకు వచ్చిన వాళ్లు, ఊరు మారిన వాళ్లకు ఇదే పెద్ద సమస్య. లోన్ కావాలన్న ఆరాటంలోనే, కొత్త సిమ్ తీసుకునే తొందరలోనో, మరో పనికో ఎవరికి పడితే వారికి ఏజెంట్లంటూ వచ్చే ప్రతీ ఒక్కరికీ మన ఐడి ప్రూఫ్, ఎడ్రస్ ప్రూఫ్,…
View On WordPress














