సెయింట్ జోసెఫ్ కళాశాలలో ఘనంగా జాతీయ వర్క్ షాప్ ప్రారంభం
సెయింట్ జోసెఫ్ కళాశాలలో ఘనంగా జాతీయ వర్క్ షాప్ ప్రారంభం
విశాఖపట్నం : సెయిట్ జోసెఫ్ మహిళా కళాశాలలో యునైటెడ్ సైంటిఫిక్ కెమికల్సే కంపెనీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ వర్క్ షాప్ ‘‘ఇమ్యునోఅస్సెస్’’ (రోగ నిరోధక పరిక్షలు)ను ప్రారంభించామని కళాశాల ప్రిన్సిపాల్ డా. సిస్టర్ షైజీ. పి.డి తెలియజేశారు. వర్క్ షాప్స్ను ముందుగా ప్రొఫెసర్ పి.సుభాషిణి దేవి, బయోకెమిస్ట్రీ విభాగాధిపతి, ఆంధ్ర విశ్వ విద్యాలయం, ‘‘ప్రతి రక్షకాల…
View On WordPress









