{title}"ఆపరేషన్ సింధూర్ సమయంలో మేము ప్రత్యక్షంగా పాకిస్తాన్ తరపున యుద్ధరంగంలో ఉన్నాము" అని చైనా సైనిక సిబ్బంది చెప్పలేదు. అలా ఏ దేశమూ చెప్పుకోదు, ఒక్క అమెరికా తప్ప. అమెరికా కూడా సిఐఏ చేత గానీ, పేరు చెప్పని మిలటరీ అధికారుల ద్వారా గానీ చెప్పిస్తుంది. కానీ ఈ ఇంటర్వ్యూలో చైనా ఇంజనీర్ చెప్పిన మాటలు ఆపరేషన్ సింధూర్ కు ఇచ్చిన ప్రతిస్పందనలో పాల్గొన్న విషయాన్ని పరోక్షంగా తెలియజేస్తాయి. {excerpt} {url}















