JR. NTR JANATHA GARAGE Casual Maroon T-Shirt
Maroon Casual Cotton Jersey T-shirt With Full Sleeves, Has Regular Fit.

seen from Malaysia
seen from United States
seen from Canada
seen from United States

seen from Netherlands
seen from Indonesia
seen from United States
seen from Brazil
seen from United States

seen from United States
seen from United States

seen from United States

seen from Netherlands
seen from United States
seen from China

seen from Brazil
seen from Türkiye
seen from Finland

seen from United States

seen from United States
JR. NTR JANATHA GARAGE Casual Maroon T-Shirt
Maroon Casual Cotton Jersey T-shirt With Full Sleeves, Has Regular Fit.
JR. NTR JANATHA GARAGE Light Green Casual Shirt
The light green casual shirt is made with linen having half sleeves and slim fit making it an impeccable shirt.
JR. NTR JAI LAVA KUSA White Linen Kurta
For the upcoming ostentatious festive season, we bring the most mitigating White pathani. Made in rich linen fabric, this kurta serves as basic apparel, one must have.
JR. NTR JAI LAVA KUSA Solid Green Kurta
This exclusive pathani styled kurta is in rich parrot green color with lush texture and feel. Made in super comforting cotton- satin fabric, this kurta is a must for the upcoming festivities.
JR. NTR JAI LAVA KUSA Solid Blue Sporty Jacket
This sporty blue jacket is made of super comforting poly-lycra material. The similar buttons at the handcuffs and round the neck give it a very classy and stylish feel!
JR. NTR JAI LAVA KUSA Pink Dotted Patch Shirt
The classy poly-cotton shirt looks very stylish and smart for the formal look! Pull off this shirt at a formal party and increase the style quotient.
టెన్షన్ పడుతున్నమహేష్ బాబు ఈ మధ్య కాలంలో డిజిటల్ మీడియా ప్రభావం సినిమాల మీద బాగా పడుతోంది. పెద్ద సినిమాల టీజర్లు, ట్రైలర్లు విడుదలకు ముందే సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో దర్శకనిర్మాతలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తాజాగా ఎన్టీఆర్ నటిస్తోన్న 'జై లవకుశ' సినిమా టీజర్ ను కూడా కొందరు ఆకతాయిలు ఆన్ లైన్ లో రిలీజ్ చేశారు. ఈ విషయం అటు చిత్రబృందంతో పాటు ఇటు నందమూరి అభిమానులకు సైతం షాక్ తగిలేలా చేసింది. దీంతో నిర్మాత కల్యాణ్ రామ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ మహేష్ బాబు 'స్పైడర్' సినిమాపై ఎక్కడ పడుతుందా..? అని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఒక టీజర్ ను విడుదల చేశారు. ఇప్పుడు జులై రెండో వారంలో మరో టీజర్ ను విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే వారు అనుకున్నదానికంటే ముందుగానే టీజర్ బయటకు వస్తుందేమో అనే టెన్షన్ మేకర్స్ ను పట్టిపీడిస్తుంది. అలా గనుక జరిగితే సినిమాపై హైప్ తగ్గుతుందని భయపడుతున్నారు. పైగా ఈసారి సెకండ్ టీజర్ లో సినిమా కంటెంట్ ను చూపించే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. కాబట్టి ఈ టీజర్ సినిమాకు చాలా ముఖ్యమని తెలుస్తోంది. ఈ టీజర్ గనుక ముందుగానే విడుదలైతే దాని ప్రభావం ఖచ్చితంగా రిజల్ట్ మీద పడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం టీజర్ ఎడిటింగ్ స్టేజ్ లో ఉంది. చెన్నైలో ఈ టీజర్ ఎడిటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఎడిటింగ్ రూమ్ లోకి దర్శకనిర్మాతలు, హీరో, మరో ఇద్దరు, ముగ్గురు కీలకవ్యక్తులను తప్ప ఎవరినీ అనుమతించకుండా.. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి ఈ టీజర్ ప్రేక్షకులను ఎంతవరకు కట్టిపడేస్తుందో.. చూడాలి!