షాకింగ్ : భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన కొరటాల .. ఎంతో తెలుసా ..?
షాకింగ్ : భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన కొరటాల .. ఎంతో తెలుసా ..?
జనతాగ్యారేజ్ తో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న కొరటాల.. మంచి ఊపుమీదున్నాడు. అందుకే తన తర్వాత సినిమాకు భారీగా రెమ్యూనరేషన్ తీసుకోనున్నట్టు తెలుస్తోంది. జనతా గ్యారేజ్ తొలి 8 రోజుల్లోనే రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో కొరటాల గ్రాఫ్ అమాంతంగా పెరిగింది. బాహుబలి తర్వాత హయ్యెస్ట్ గ్రాసర్ దక్కించుకునే దశగా జనతా గ్యారేజ్ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది.
మూడు విజయాలతో మంచి స్పీడ్ మీదున్న కొరటాల…
View On WordPress










