కొరటాల శివకు సినిమాటోగ్రఫర్ కు సెట్ అవ్వట్లేదా..?
@koratalasiva @janatagarage @tarak9999 #koratalasiva #janathagarage #janatagarage #youngtiger #ntr #koradanews #korada కొరటాల శివకు సినిమాటోగ్రఫర్ కు సెట్ అవ్వట్లేదా..?
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఏది అంటే వచ్చే ఆన్సర్ జనతా గ్యారేజ్. ఎన్టీఆర్ అభిమానుల అంచనాలతో పాటు, కోట్లాది రూపాయల బిజినెస్ చేసి కొనుక్కున్న వాళ్ల చూపులు కూడా ఈ సినిమా మీదే ఉన్నాయి. ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో, మోహన్ లాల్ కేరళలో మ్యాజిక్ చేస్తారని ఆశిస్తున్నారు మూవీ టీం. ఈ ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ గా జనతా గ్యారేజ్ నిలవాలని కోరుకుంటున్నారు.
సినిమా షూటింగ్ కు వెళ్లే…
View On WordPress














