seen from China
seen from United States
seen from Belgium

seen from Netherlands
seen from United States

seen from Slovenia
seen from Belgium
seen from Sweden
seen from Brazil

seen from United States
seen from United States

seen from Latvia
seen from Germany
seen from United States

seen from United States
seen from United Kingdom

seen from United Kingdom
seen from China

seen from Türkiye
seen from China
అయోధ్యలో రామమందిరం ప్రారంభమై నెలరోజులు గడిచింది
జనవరి 22న బాలరాముడు గర్భగుడిలో కొలువయ్యాడు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు అంటే జనవరి 22 నుండి ఇప్పటి వరకు దాదాపు 60 లక్షల మంది రామభక్తులు రామ్లల్లాను దర్శించుకున్నారు. ఆలయం ప్రారంభమైన మొదటి 10 రోజుల్లో 25 లక్షల మందికి పైగా భక్తులు ఆలయాన్ని సందర్శించుకున్నారు..
Read the full article
నేటితో ముగియనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
చివరిరోజు అయోధ్య రామ జన్మభూమి ఆలయంపై చర్చ.. చర్చను ప్రారంభించనున్న డా. సత్యపాల్ సింగ్, డా. శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే స్వల్పకాలిక చర్చ కింద రామాలయం, బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టపై డిబేట్ రాజ్యసభలో మధ్యాహ్నం ఇదే అంశంపై చర్చ.
Read the full article
May Lord Ram's heavenly spirit bring you joy and wealth in your life. Jai Shri Ram! Live Tech Services extends heartfelt wishes for the Ayodhya Ram Mandir Pran Pratistha ceremony.
May the teachings of Lord Rama guide us towards a righteous and compassionate path. Gunjan Hospital extends heartfelt wishes for the Ayodhya Ram Mandir Pran Pratistha ceremony.
A century-old desire becomes reality with the opening of Ram Mandir and Ram Janmabhoomi. May the perseverance and faith-filled spirit serve as an inspiration to future generations. Jai shree Ram 🚩🙏
From Ram Janmabhoomi to Ram Mandir, a journey of faith and resilience. May this celebration bring blessings and prosperity to everyone. Jai Shri Ram!
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం.. కేసీఆర్ను ఆహ్వానించిన శ్రీరామ జన్మభూమి ట్రస్ట్
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం.. కేసీఆర్ను ఆహ్వానించిన శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ KCR | హైదరాబాద్ : ఈనెల 22వ తేదీన అయోధ్యలో జరిగే రామమందిరం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తరఫున ఆహ్వానం పంపించారు. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయపార్టీలకు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు సహా ప్రముఖులందరిని ట్రస్ట్ ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు కూడా ఆహ్వానపత్రం పంపించారు. అయితే, ఆయనకు ఇటీవలే తుంటి ఎముక ఆపరేషన్ జరిగినందున కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Read the full article