జియో ఫోన్ తయారీ ఇక తిరుపతి నుంచే!...
జియో ఫోన్ తయారీ ఇక తిరుపతి నుంచే!…
మన దేశ అవసరాలు, స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా ఈ ఫోన్లో ఫీచర్లు పొందు పరిచారు. ముఖ్యంగా పది భాషలను అనువదించే ఫీచర్ ఈ ఫోన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇందులోని రీడ్ అలౌడ్ ఫంక్షన్ స్క్రీన్‌పై తెరిచిన యాప్‌లో ఉన్న కంటెంట్‌ను బిగ్గరగా చదువుతుంది. 2GB/16GB ఫార్మాట్లో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. దీని ధర సుమారు ₹3,499 ఉంటుందని అంచనా. వాయిస్ అసిస్టెంట్‌తో ఫోన్‌ను ఆపరేట్ చేయవచ్చు.…
View On WordPress









