ఆరోగ్య రహస్యం..ఖాదర్ వలి గారి ఆరోగ్య చిట్కాలు | Dr. Khader Vali Health Tips
ఆరోగ్య రహస్యం..ఖాదర్ వలి గారి ఆరోగ్య చిట్కాలు | Dr. Khader Vali Health Tips Read the full article

seen from Malaysia
seen from China
seen from Spain
seen from China

seen from Russia
seen from China
seen from United Kingdom
seen from China

seen from Malaysia
seen from China
seen from United States

seen from Malaysia
seen from United States
seen from United States
seen from China
seen from Malaysia
seen from India

seen from United States
seen from United Kingdom

seen from Palestinian Territories
ఆరోగ్య రహస్యం..ఖాదర్ వలి గారి ఆరోగ్య చిట్కాలు | Dr. Khader Vali Health Tips
ఆరోగ్య రహస్యం..ఖాదర్ వలి గారి ఆరోగ్య చిట్కాలు | Dr. Khader Vali Health Tips Read the full article
ఇవి తింటే చాలు ఏ డాక్టర్ అవసరంలేదు మీకున్న రోగాలు అవాంతట అవే దూరమౌతాయి Khader Vali Diet
ఇవి తింటే చాలు ఏ డాక్టర్ అవసరంలేదు మీకున్న రోగాలు అవాంతట అవే దూరమౌతాయి Khader Vali Diet Read the full article
Dr Khadar గారు సూచించిన ఆరోగ్య జీవన విధానం
నీరు - రాగి బిందెలో కాని రాగి రేకుతో కాని శుద్ధి చేసిన నీటిని తీసుకోవాలి (6 గంటలు నీళ్ల బిందె లో రాగి రేకు ఉంచాలి) పాలు కోసం - నువ్వులు, కొబ్బరి, సజ్జలు, రాగులు జొన్నలు, కుసుమ వేరుశనగల నుండి తీసుకోవాలి (6 గంటలు నాన పెట్టి అదే నీటితో రుబ్బు కొని కాటన్ క్లాత్ లో ఫిల్టర్ చేయాలి) . ఈపాల గిన్నెను ఇంకొ వేడినీటి గిన్నెలో పెట్టి వేడిచేసుకొని పెరుగు చేసుకోవచ్చు. నాటు ఆవు పాలతో పెరుగు, మజ్జిగ, నెయ్యి చేసుకొని వాడుకోవచ్చు. ఆవు పాలు నేరుగా తాగకూడదు. తీపి కోసం - తాటి బెల్లం, ఈత బెల్లం వాడు కోవాలీ (బెల్లం తడి చేసుకుని లేత పాకం చేసుకుని వాడుకోవచ్చు) నూనె కోసం - వేరుశనగ, నువ్వులు, కొబ్బరి, కుసుమ గింజలు, (చెక్క గానుగ నుండి తీసుకోవాలి) కాఫీ, టీ, నాన్ వెజ్, వరి బియ్యం, గోధుమలు, A1(జెర్సీ) పాలు, గుడ్లు, మైదా, చక్కెర, రెఫైన్డ్ నూనెలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ మానేయాలి. సిరి ధాన్యాల తో అన్ని రకాలు అనగా పులిహోర, కిచిడి, రొట్టెలు, ఇడ్లీ, దోశ, పిండి వంటకాలు etc ఆకు కూరలు, కూరగాయల తో తీసుకోవచ్చు. అలాగే తాజా ఆకులతో కషాయం తీసుకోవాలి. (చిన్న ఆకులు గుప్పెడు, పెద్దవి 4, 5 తీసుకొని నీటిలో 3,4 నిమిషాలు మరిగించుకొని, వడబోసుకొని తాగాలి.) మట్టి లేక స్టీలు పాత్రలలో వండుకోవాలి. దోస, చపాతీ చేసుకొనుటకు ఇనుప పెనం వాడుకోవచ్చు. ఒకగంట నడవాలి. నడక దగ్గర నొప్పులు ఉంటే నువ్వుల నూనెతో మర్దన చేసుకోవచ్చు. రొజూ తప్పకుండా 10,15 నిమిషాలు ధ్యానం చేయాలి. పైన తెలిపినవి ఆచరించి ఆరోగ్యాన్ని పొంది ఆనందంగా ఉండండి. Read the full article
Millets, Vegetable Juice to Treat BP, Cardiovascular Disease || Dr.Khader Valli
బీపీ నియంత్రణ గుండె నాళాల ఆరోగ్యానికి ఏ రకం ఆహారం తీసుకోవాలి Millets, Vegetable Juice to Treat BP, Cardiovascular Disease || Dr.Khader Valli Read the full article
Natural Treatment to Respiratory Problems (Asthma, Trachea, Bronchitis) || Dr.Khader Valli
Natural Treatment to Respiratory Problems (Asthma, Trachea, Bronchitis) || Dr.Khader Valli అస్తమా, ట్రాకియా తదితర శ్వాస సంబంధిత సమస్యలకు ఖాదర్ వలి పరిష్కారాలు Read the full article
మీకు రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదా? ఎందుకో తెలుసుకోండి! || Dr.KhadarVali
మీకు రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదా? ఎందుకో తెలుసుకోండి! || Dr.KhadarVali మనం తినే ఆహారం సరిగా లేకపోవడం వల్ల అనేక రకాల రోగాలు వస్తున్నాయి... (పూర్తి వివరాలకు ఈ వీడియో తప్పక చూడండి) Read the full article