తెలంగాణ ప్రభుత్వం సూచించిన విధంగా రైతులు పంటలు వేయాలని అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. #trsparty #kcr #ktr #puvvadaajaykumar #khammammla #transportminister #puvvadaajay #puvvadaajay #khammam @trspartyonline (at Khammam) https://www.instagram.com/p/CAarwsfnB8C/?igshid=jrwond6orb6m
















