25 ఎంపీ లు ఇవ్వండి మెడలు వంచుతాను మొహాలు పగులకొడతాను ఎలాగైనా హోదా తెస్తాను , మాట మార్చను మడమ తిప్పను అన్నావ్ 22 ఎంపీ లు ఇచ్చారు ఎక్కడ అనియ్య హోదా..??😏😏 ఓహ్ నువ్ ఇలా కూడా అనగలవ్ ఎంపీ లు ఇచ్చింది మీరు కాదు ఈవీఎంలు అని ,, నేను మీ ఓట్లతో కాదు ఈవీఎం ఓట్లతో గెలిచాను అంటావేమో..🤔🤔 ఏమి చేస్తాం ఈవీఎం సీఎం వి 😂😂😂 జోహార్ ఈవీఎం సీఎం , అమర్ రహే డెమోక్రసీ 🙉🙈🙊 #jailjagan #ysrcpcorruption #kodireddy #ripdemocracy (at Chhattisgarh) https://www.instagram.com/p/BzIugPnB2jt/?igshid=1dlmnsa5oohne









