అమ్మ రాజ్యంలో అవినీతి బిడ్డ సినిమా... ఈ వీడియో చూస్తే మీకు ఏమైనా అర్ధం అవుతుందా... నాకు ఒకటి అర్ధం అయింది.. టీడీపీ లో ఉన్న నాయకులకి ఒకరితో ఒకరికి గొడవలు పెట్టి ఎమర్జెన్సీ టైప్ లో తీసుకుని వచ్చి , తరువాత ఈ జగన్ రాజీనామా చేస్తాడు.. ఇది జరిగిన తరువాత మళ్ళీ ఎన్నికలకు వెళ్లి గెలవాలి ఇది వీళ్ళ ప్లాన్... నాకు అర్ధం అయింది చెప్పాను మీరు ఏమనుకుంటున్నారో. @rgvzoomin #jaganmohanreddy #jailjagan https://www.instagram.com/p/B5-UdxmhU0C/?igshid=byo6yc86zsg5










