ప్రధానీ నరేంద్ర మోడీ రెండో సారి అధికారంలోకి వచ్చిన 100 రోజుల కాలంలో దలాల్ స్ట్రీట్లో ఘోర నష్టాలు చోటు చేసుకున్నాయి. దేశీయ, అంతర్జాతీయ బలహీన పరిణామాలతో స్టాక్ మార్కెట్లలో అమ్మకాల వెల్లువా కొనసాగింది. ఇక్కడి ఆర్ధిక వ్యవస్థపై అపనమ్మకంతో విదేశీ మదుపర్లు తమ ఈక్విటీలను భారీగా తరలించుకుపోయారు. ఈ పరిణామాల మధ్య గడిచిన 100 రోజుల్లో మదుపర్ల సంపద రూ.14 లక్షల కోట్లు తుడుచుకు పెట్టుకుపోయింది. మార్కెట్లలో చోటు చేసుకుంటున్న భారీ నష్టాలను ఆపడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు పలు ప్రకటనలు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. మార్కెట్లకు ఉపశమనం లభించలేదు. ఒక్క రోజు లాభపడితే.. రెండు రోజులు నష్టపోతున్న పరిస్థితి చోటు చేసుకుంది. 2019 మే 30న మోడీ రెండోసారి ప్రధానిగా భాద్యతలు చేపట్టారు. నాటి నుంచి క్రితం శుక్రవారం వరకూ బిఎస్ఇలో 14శాతం కంపెనీల షేర్లు మాత్రమే సానుకూల ఆదాయాలను నమోదు చేశాయి.. #modishit #wastebjp #wastefellowkcr #jailjagan #EVmMLA #EVMCM #EVMPM #indiandevelopment #indianrupee #indianmarket #indianstockmarket (at Rasmada Durg) https://www.instagram.com/p/B2QzL-WhkHo/?igshid=zw3vmi5bsow0