మరోసారి వైసీపీని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్
pawan-kalyan-targets-ys-jagan-again #pawankalyan #janasena #chandrababu #ysjagan #nellore #kovur #anilkumaryadav #betting #koradanews
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మూడు పార్టీలో బరిలో ఉన్నాయి. టీడీపీ, వైసీపీ, జనసేన సై అంటే సై అంటున్నాయి. ప్రధానంగా టీడీపీ, వైసీపీ మధ్యే పోటీ ఉంది. అయితే నాకేం తక్కువ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఘాటు విమర్శలతో చాలెంజ్ చేస్తున్నారు. కాగా, అధికార పక్షం టీడీపీ, సీఎం చంద్రబాబు కన్నా.. ఎక్కువగా వైసీపీ అధినేత జగన్ ను టార్గెట్ చేస్తుంటడం విశేషం. కేసీఆర్ తో జగన్ కుమ్మక్కయ్యారని ఇప్పటికే…
View On WordPress













