హైదరాబాద్‌లో భారీ ల్యాండ్ స్కామ్?.. హరీష్ రావు హాట్ కామెంట్స్
తెలంగాణ రాజకీయాల్లో భూవివాదం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. మాజీ మంత్రి T. Harish Rao సంచలన ఆరోపణలు చేస్తూ హైదరాబాద్ నాదర్గుల్ సమీపంలోని లచ్చమ్మకుంట చెరువు భూముల విషయంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ భూములపై ఏకంగా రూ.7 వేల కోట్ల భూకుంభకోణం జరుగుతోందని ఆరోపించిన ఆయన, రెవెన్యూ శాఖ మంత్రి Ponguleti Srinivasa Reddy కుటుంబ సభ్యులపై అనుమానాలు వ్యక్తం చేశారు. పేదల భూములను ఆక్రమిస్తున్నారని, బాధితులు…
















