మాజీ ఎమ్మెల్యే చింతమనేని న్యాయవాది అరెస్టు
మాజీ ఎమ్మెల్యే చింతమనేని న్యాయవాది అరెస్టు
దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్‌ను నిన్న అరెస్టు చేసిన ఏపీ పోలీసులు ఈరోజు ఆయన న్యాయవాదిని కూడా అరెస్టు చేశారు. చింతమనేని అరెస్టు సందర్భంగా ఆయన ఇంటి వద్ద గస్తీ కోసం వెళ్లిన మహిళా పోలీసు సిబ్బందిని నిర్బంధించి విధులకు ఆటంకం కలిగించారని చింతమనేని న్యాయవాది శ్రీనివాసబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
దీంతో న్యాయవాది ఇంటికి భారీగా చేరుకున్న పోలీసులు శ్రీనివాసబాబును…
View On WordPress














