తెలుగు సినీ ప్రేక్షకులకు హంస నందిని గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తన అందంతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది హంస నందిని. వంశీ దర్శకత్వంలో వచ్చిన అనుమానాస్పదం సినిమా ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అంతకంటే ముందు కూడా ఒకటి రెండు సినిమాలలో నటించినప్పటికీ అవి పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. అనుమానాస్పదం సినిమా తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఇక గోపీచంద్ లౌక్యం సినిమాతో ప్రేక్షకులకు మరింత […]
Hamsa Nandini: క్యాన్సర్ నుంచి కోలుకున్న నటి
తెలుగు సినీ ప్రేక్షకులకు హంస నందిని గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తన అందంతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది హంస నందిని. వంశీ దర్శకత్వంలో వచ్చిన అనుమానాస్పదం సినిమా ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అంతకంటే ముందు కూడా ఒకటి రెండు సినిమాలలో నటించినప్పటికీ అవి పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. అనుమానాస్పదం సినిమా తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఇక గోపీచంద్ లౌక్యం సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్న హంస గతేడాది ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది.
















