సాఫ్ట్ వేర్ ఉద్యోగిని పై యువకులు అసభ్య ప్రవర్తన.
సాఫ్ట్ వేర్ ఉద్యోగిని పై యువకులు అసభ్య ప్రవర్తన.
మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకులను మలక్పేట పోలీస్ లు అరెస్ట్ చేశారు. పొలీసులు తెలిపిన వివరాల ప్రకారం- వనస్థలిపురానికి చెందిన ఓ వివాహిత అమీర్ పేటలోని ఓ కంపెనీలో సాఫ్టువేర్ఇంజినీర్గా పని చేస్తుంది. అయితే శుక్రవారం మధ్యాహ్నం విధులు ముగించుకొని దిల్సుఖ్నగర్ లో స్నేహితురాలి కోసం టీఎంసీ వద్ద వేచి ఉంది. అయితే ఈ సమయంలో నగరానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి వెంకటేశ్,…
View On WordPress












