మేడా వారి ఆశలు ఆవిరయ్యాయి!
జిల్లాలో తెదేపా తరపున రాజంపేట శాసనసభ్యుడిగా గెలుపొందిన మేడా మల్లికార్జునరెడ్డికి అసెంబ్లీ విప్‌గా పదవి లభించింది. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జిల్లా నుంచి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డికి చంద్రబాబునాయుడు కొలువులో మంత్రిపదవి దక్కుతుందని అందరూ ఊహించారు.
మలివిడతలో మంత్రిపదవి లభిస్తుందని అందరూ ఊహించగా శుక్రవారం చంద్రబాబు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా…
View On WordPress











