🕉 శ్రీ గురుభ్యోనమః🙏🏻 సోమవారం, డిసెంబర్ 12,2022 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం - హేమంతఋతువు మార్గశిర మాసం - బహుళ పక్షం తిథి:చవితి మ3.40 వరకు వారం:సోమవారం(ఇందువాసరే) నక్షత్రం:పుష్యమి 9.22 వరకు యోగం:ఐంద్రం తె4.37 వరకు కరణం:బాలువ మ3.40 వరకు తదుపరి కౌలువ తె4.43 వరకు వర్జ్యం:లేదు దుర్ముహూర్తం:మ12.15 - 12.59 & మ2.27 - 3.11 అమృతకాలం:మ2.17 - 4.03 రాహుకాలం:ఉ7.30 - 9.00 యమగండ/కేతుకాలం:ఉ10.30-12.00 సూర్యరాశి:వృశ్చికం చంద్రరాశి: కర్కాటకం సూర్యోదయం:6.24 సూర్యాస్తమయం:5.23 సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🙏🏻 #ManaVoice #ManaVoiceTeam #ManaVoiceDevotional #ManaVoiceFamily https://www.instagram.com/p/CmDSAaxJjrr/?igshid=NGJjMDIxMWI=










