🕉 శ్రీ గురుభ్యోనమః🙏🏻 శనివారం, డిసెంబర్ 10, 2022 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం - హేమంతఋతువు మార్గశిర మాసం - బహుళ పక్షం తిథి:విదియ ఉ11.25 వరకు వారం:శనివారం(స్థిరవాసరే) నక్షత్రం:ఆర్ధ్ర సా4.13 వరకు యోగం:శుక్లం తె3.36 వరకు కరణం:గరజి ఉ11.25 వరకు తదుపరి వణిజ రా12.28 వరకు వర్జ్యం:తె5.29నుండి దుర్ముహూర్తం:ఉ6.23 - 7.50 అమృతకాలం:ఉ6.59వరకు రాహుకాలం:ఉ9.00 - 10.30 యమగండ/కేతుకాలం:మ1.30 -3.00 సూర్యరాశి:వృశ్చికం చంద్రరాశి: మిథునం సూర్యోదయం:6.23 సూర్యాస్తమయం:5.22 సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🙏🏻 #manavoicefactory #ManaVoiceTeam #ManaVoice #manavoicedevotional #DevotionalTime #devotional https://www.instagram.com/p/Cl-CjX5JdFy/?igshid=NGJjMDIxMWI=













