mancatcher for catching men
seen from United States

seen from United States

seen from United States
seen from Türkiye
seen from Yemen
seen from United States

seen from United States

seen from United Kingdom

seen from United States
seen from Italy

seen from Italy
seen from China

seen from Italy
seen from United States

seen from Italy

seen from United States
seen from United States

seen from United States

seen from United Kingdom

seen from Germany
mancatcher for catching men
* GENEVA CONVENTION INCREASES
Day 15 of knightober: This One knows can grant you access to many paths and hallways, but will you follow?
we catching men
ok so i finally finished Psych's staff, its supposed to be a mix of aym and baal's staff, and i hope yall can see some of the influence from it! the 1st image is the official one, while the other images are different designs i made along the way and possible color pallets. It serves as a normal magic staff along with practical use as a man catcher to keep enemies at bay and a spike for some sneaky pokes
అత్యంత భయంకరమైన పురాతన ఆయుధం! ప్రాచీన సిద్ధులు కనిపెట్టిన 'సాశుమాత'
Hey guys, ఈ రోజు మనం చాలా విచిత్రంగా ఉన్న ప్రత్యేకమైన ఒక పాతకాలపు ఆయుధం గురించే చూడబోతున్నాం. దీనిని Man Catcher అని అంటారు, ఈ ఆయుధాన్ని భారతదేశంలో, పాతకాలంలోనే తయారు చేసారు, దాని గురించి మనం తరువాత మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు, దీనిని చూసిన వెంటనే ఎందుకు దీన్ని Man Catcher అని పిలుస్తున్నారని తెలుసుకోవాలని అనుకుంటారు. ఇప్పుడు ఈ చెట్టు కాండంనే ఒకరి మెడ అని అనుకోండి, ఈ ఆయుధాన్ని ఒకరి మెడ పైన పెట్టారంటే, అది ఇలా వెంటనే మెడ లోపలికి జారుతుంది. కానీ, దీనిలోపల ఇరుక్కుపోయిన వాళ్ళు బయటికి రావాలని ప్రయత్నించినా రాలేరు.
ఈ Man Catcher అనేది ఒక ఏకైక ఆయుధం, ఎందుకంటే దీని ప్రత్యేకత ఏంటంటే ఒకరిని పట్టుకోవడం లేదా వాళ్ళని control చేయడం తప్ప వాళ్ళని చంపలేదు. కాబట్టి, దీనిని ఆయుధం అని కాకుండా tool అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఆయుధాలన్నీ చంపడానికే ఉపయోగిస్తారు. Correct గా చెప్పాలంటే, దీనిని ఒక tool గానే ఉపయోగిస్తారు, కానీ దీనితో fight చేయరు. ఈ Man Catcher లో ఉన్న, ఈ ఇనుము పార్ట్ నిజంగానే చాలా చిన్నదిగా ఉంటుంది, కేవలం ఇది ఒక అడుగు పొడవు మాత్రమే ఉంటుంది, కానీ దీనిని సాధారణంగా ఒక పొడవైన స్థంభం పైనే ఉంచుతారు, దీని structure ఎహ్ చాలా intresting గా ఉంది.
ఇందులో రెండు రెక్కలు లాంటి shapes ఉన్నాయి, వీటిని వంకరగా ఉన్న spring లతో attach చేసారు. కాబట్టి, మనం force తో మనిషి మెడ పైన దీనిని పెట్టినప్పుడు, ఈ రెక్కల లాంటి flaps రెండు తెరుచుకొని, ముందుకు వెళ్లి అతని మెడని మీరు easy గా పట్టుకోవచ్చు, అయితే, ఈ రెక్కల లాంటి flaps బయటికి రావు కాబట్టి, ఇది ఒకే మార్గంలాగ పనిచేస్తుంది. ఇది మాత్రమే కాదు, దీని నుండి విడిపించు కోవాలంటే కనీసం ఇద్దరు మనుషుల సహాయం తీసుకోవాలి, కాబట్టి, ఇందులో ఒక మనిషి ఇరుక్కున్న ఒక్కడే దీని నుండి తప్పించుకోలేడు.
అలానే, దీని చుట్టుపక్కల ఉన్న ఈ spike లను చూడండి, ఇవి ఉండడం వలన ఇందులో ఇరుక్కున్న manishi దీని నుండి తప్పించుకొని పారిపోలేడు and అతను వేగంగా నడవలేడు కూడా, ఎందుకంటే ఈ spikes అన్ని అతనికి గాయపరుస్తాయి. Actually, ఈ Man Catcher దాదాపు రెండువందల(200) సంవత్సరాల పాతది, దీనిని british వాళ్ళు ఉపయోగించారు. ఇది ఒక పాతకాలపు artifact, నా friend Jayesh దగ్గర ఇలాంటి పాత వస్తువులు అలానే పాతకాలపు ఆయుధాలు లెక్కలేనన్ని ఉన్నాయి. బ్రిటిష్ ఇండియాని పరిపాలించినప్పుడు, హింసాత్మక నేరస్థులను control చేయడానికి ఈ Man Catcher లను ఉపయోగించారని చెప్తున్నారు.
Of course, ఇందులోనే దీనికంటే చాలా simpleగా ఉన్న models కూడా ఉన్నాయి, కొన్నిటిలో, ఒక పొడవైన స్థంభం పైన, ఒక U ఆకారం ఉండేలా చెక్కారు, So, ఇప్పుడు ఎందుకు ఈ Man Catcherని కనిపెట్టారని తెలుసుకుందాం. ఈ Man Catcherకి బదులుగా ఒక చాకుని కానీ లేదంటే ఒక పొడవైన కత్తిని కానీ శత్రువుపై ఉపయోగించడం easyనే కదా? ఈ Man Catcherని మొదటిగా, భారతదేశంలో ఉన్న హిందూ సాధువులే కనిపెట్టారు, వాళ్లపై దాడి చేసిన వ్యక్తిని వాళ్ళు చంపడానికి ఇష్టపడలేదు కానీ, వాళ్ళను అడ్డగించాలనుకున్నారు. ఒకవేళ ఆ వ్యక్తి హిందువులపై దాడి చేసినప్పటికీ, ఒకరిని చంపడం లేదా బాధ పెట్టడం పాపమని హిందువులు సాధారణంగానే నమ్ముతారు.
కానీ, అదే సమయంలో వాళ్ళ ప్రాణాలను కూడా వాళ్ళు కాపాడుకోవాలి కదా, అందుకోసమే Man Catcher ఒక సరైన ఆయుధంగా ఉండేది. కాబట్టి, హిందూ సాధువులు ఈ సాధనాన్ని చేతుల ద్వారా తీసుకెళ్లడం ఒక ఆచారంగా చేశారు, దీనిని దండం లేదా దండ అని పిలుస్తారు. ఇదే మొట్టమొదటిగా కనిపెట్టిన అత్యంత సులభమైన Man Catcher, దీనిని కనీసం రెండువేల(2000) సంవత్సరాలకు ముందే ఉపయోగించారు. ఎవరైనా వాళ్లపై దాడి చేయడానికి వస్తే, సాధువులు ఈ Man Catcherని ఉపయోగించి, వాళ్ళని అడ్డుకుంటారు.
సుమారు పదిహేనువందల(1500) సంవత్సరాల క్రితం, బోధిధర్ముడు అనే ఒక భారతీయ యువరాజు, ఈ ఆయుధాన్ని చైనా మరియు జపాన్లకు తీసుకెళ్లాడు, చట్టవిరుద్ధమైన నేరస్థులను నియంత్రించడానికి ఈ ఆయుధాన్ని ఉపయోగించాడు. కుంగ్ ఫూ వ్యవస్థను స్థాపించింది, కనిపెట్టింది బోధిధర్ముడే, ఈ ఆయుధాన్ని ఆయనే introduced చేశారు, దీనిని ఆయన సాసుమాత అని పిలిచేవారు, సంస్కృత భాషలో దీని అర్ధం ఏంటంటే ' సజీవంగా తీసుకున్నారు' అని అర్ధం.
కానీ, ఈ పాతకాలపు సాధనం గురించి మన భారతదేశం వాళ్ళే పూర్తిగా మర్చిపోయారు కానీ, ఈ రోజు వరకు కూడా చైనా జపాన్ మరియు థాయిలాండ్ ప్రజలు, ఈ Man Catcherని బాగానే ఉపయోగిస్తున్నారు, ఇప్పటికీ కూడా వాళ్ళు దీనిని సాసుమాత అనే పిలుస్తున్నారు. మనపై దాడి చేసిన వ్యక్తిని గాయపరచకుండా అరికట్టడానికి, వాళ్ళు దీన్ని ఒక మంచి ఆయుధంగా భావిస్తున్నారు, ఈ Man Catcherలో పొడవైన handle ఉంది కాబట్టి, శత్రువు నుండి కొంచెం దూరంలో నిల్చోగలుగుతున్నారు, అందుకోసమే వాళ్ళు మీపై దాడి చేయడం కూడా అసాధ్యమే.
And పోలీస్ అధికారులు, ఇప్పటికి కూడా దీనిని ఉపయోగిస్తునే ఉన్నారు, ఇద్దరు వ్యక్తులు ఈ సాసుమాతని పట్టుకొని ఉంటే, మీపై దాడి చేసిన వ్యక్తిని మీరు పూర్తిగా మూలన పెట్టి, అతనిని easyగా లొంగదీసుకోవచ్చు. పదిహేను వందల(1500) సంవత్సరాలకు ముందు, ఈ Man Catcher భారతదేశం నుండి చైనా మరియు జపాన్లకు ఎలా వెళ్ళిదని ఇప్పుడు మనం చూసాము. చివరికి, ఈ Man Catcher, యూరోపియన్ల దగ్గరకు వెళ్ళింది, వాళ్ళు దానిని మధ్యయుగ కాలంలో ఉపయోగించడం start చేశారు. లో ఇది చాలా popular అయిన ఒక సాధనంగా మారింది, వాళ్ళు దీనిని ఉపయోగించడంలో చాలా తెలివిగా ఉండేవాళ్ళు.
- Praveen Mohan Telugu
Facebook.............. https://www.facebook.com/praveenmohantamilInstagram................ https://www.instagram.com/praveenmohantamil/Twitter..................
Hey guys, இன்னைக்கு நாம ரொம்ப வித்தியாசமா இருக்கற ஒரு பழங்கால ஆயுதத்த பத்தி தான் பாக்க போறோம். இத The Man Catcherன்னு சொல்றாங்க. இந்த ஆயுதத்த இந்தியால அந்தக் காலத்துல செஞ்சிருக்காங்க, அத பத்தி நாம அப்பறமா பாக்கலாம். ஆனா இப்போ நீங்க இத பாத்த உடனே இத ஏன் the Man Catcherன்னு சொல்றாங்க அப்படின்னு தெரிஞ்சிக்குவிங்க.
-பிரவீன் மோகன்