గణేష్ మండపాలు సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
The MLA visited Ganesh mandapams and participated in special pujas గణేష్ మండపాలు సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే… కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల, గాజులరామారం డివిజన్ లలోని వివిధ కాలనీలలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మరియు స్థానిక నాయకులు, మహిళా నాయకురాలు, కాలనీ, బస్తీ వాసులు పాల్గొన్నారు.
Read the full article












