తిరుమల ఆదాయం తెలంగాణకి ఇవ్వాలా? నిజానిజాలపై కొరడా స్పెషల్ స్టొరీ..!
తిరుమల ఆదాయం తెలంగాణకి ఇవ్వాలా? నిజానిజాలపై కొరడా స్పెషల్ స్టొరీ..! #Truth #SoundaraRajan Demand #1000Crores #TirumalaTirupatiDevastanam
టీటీడీ సహా రెండు రాష్ట్రాల ఎండోమెంట్స్ శాఖలపై చిలుకూరు అర్చకులు వేసిన పిటిషన్ సంచలనంగా మారింది. మీడియా కథనాలు, డిబేట్లతో వేడి పెరిగి హిందూ మత అంతర్గత వ్యవహారం కాస్తా ఆంధ్ర-తెలంగాణల మధ్య చిచ్చులా మారింది. ఇంతకీ అసలు కథేంటి?
ఒకప్పుడు హిందూ దేవాలయాలు స్వతంత్ర్యంగా ఉండేవి. ప్రాచీన కాలంలో ఆలయ వ్యవస్థ కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా, సామాజిక బాధ్యతను కూడా నిర్వర్తించేవి. కొన్ని వందల కుటుంబాలు ఆలయాలపై…
View On WordPress













