బాలయ్యను టార్గెట్ చేయడానికి కారణం ఇదే : నాగబాబు
reason-behind-nagababu-to-target-balakrisha #nagababu #megabrother #nagababuvsbalakrishna #finalvideo #chiranjeevi #pawankalyan #megafamily #koradanews
నందమూరి నట సింహం బాలకృష్ణను మెగాబ్రదర్ నాగబాబు టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. బాలయ్య చేసిన ఆరు వ్యాఖ్యలకు ఆరు కౌంటర్లు అంటూ వరుసపెట్టి నాగబాబు వీడియోలు వదిలారు. ఫేస్ బుక్ వేదికగా బాలకృష్ణను నాగబాబు ఏకిపారేశారు. ప్రశ్నలు, విమర్శలతో విరుచుకుపడ్డారు. నువ్వు ఏమైనా తోపా? అంటూ చెలరేగిపోయారు. తన క్రియేటివిటీ ఉపయోగించి ”ఎర్రోడి వీరగాథ” పేరుతో షార్ట్ ఫిలిమ్ కూడా రిలీజ్ చేసి బాలయ్య పరువు గంగలో కలిపారు. నా…
View On WordPress











