దీపావళి ట్రీట్ - 'ఆచార్య' నీలాంబరి పాట రిలీజ్!..
దీపావళి ట్రీట్ – ‘ఆచార్య’ నీలాంబరి పాట రిలీజ్!..
మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆచార్య’. సైరా నరసింహారెడ్డి తరువాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమాని కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఇందులో చిరంజీవికి జోడిగా కాజల్ నటించగా, మరో జంటగా చరణ్ – పూజ హెగ్డే అలరించనున్నారు. ఫ్యాన్స్‌కి దివాళి ట్రీట్‌గా ఈ చిత్రం నుంచి సెకండ్ సింగల్‌ని విడుదల చేస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర…
View On WordPress







