సినిమాలు హిట్టే కానీ వసూళ్లు మాత్రం లేవు!
movies-hit-but-no-collections #telugumovies #hit #nocollections #boxofficecollections #detective #mentalmadilo #unnadiokatezindagi #koradanews
సినిమాకు వచ్చిన టాక్, వసూళ్లను బట్టి ఆ సినిమా సక్సెస్ రేట్ ను కొలుస్తారు. ఒక్కోసారి సినిమాకు మంచి టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఈ మధ్య కాలంలో విడుదలైన చాలా సినిమాల పరిస్థితి ఇదే విధంగా ఉన్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘గరుడ వేగ’ సినిమాకు ఊహించని విధంగా పాజిటివ్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ పరంగా కూడా సినిమా మంచి వసూళ్లను సాధించింది. అయితే…
View On WordPress






