Tamil actress Mumtaj smokes a cigarette
seen from India
seen from United Kingdom

seen from United States

seen from United States
seen from United States
seen from China
seen from United Kingdom

seen from United States
seen from Yemen

seen from United States

seen from United States

seen from United States
seen from United States

seen from United Kingdom
seen from United States
seen from Germany
seen from United States
seen from United States
seen from United States
seen from China
Tamil actress Mumtaj smokes a cigarette
Jealousy in Kushi (Tamil, 2000)
తాజ్ మహల్ లో దాగి ఉన్న రహస్య ముడులు! ముంతాజ్ బాత్ రూమ్ లో ఊహించలేని అద్భుతం!
Hey guys, ఈరోజు నేను మీకు ముంతాజ్ మహల్ యొక్క బాత్రూంలోపల, కొంచెం రహస్యంగా చూసి వద్దాం. ఈ రాణి కోసమే, తాజ్ మహల్ ను నిర్మించారని, historians చెప్తున్నారు. మీరు, ఈ నిర్మాణంలో ఏదైనా ఒక మూలలో నిలబడి, కొవ్వొత్తులను వెలిగిస్తే, ఈ అద్భుతమైన patternsను మీరు ceiling పైన చూడవచ్చు. ఇది నిజంగా చాలా అద్భుతంగా ఉంది, ఇలా రావడానికి కారణం ఏంటంటే, ఈ సీలింగ్ మొత్తం, వేల కొలదిలో చిన్న చిన్న అద్దాలతో నిర్మించారు. క్వీన్ ముంతాజ్, ఈ బాత్రూమ్ మధ్యలో ఉన్న బాత్‌టబ్‌లో పడుకుని ఉంటారు మరియు ఆమె పనిమనుషులు, ఈ రోజు మనం చూస్తున్నట్లుగా, అన్ని మూలల్లో కొవ్వొత్తులను ఇలా కదిలిస్తూ ఉంటారు. మరియు ఆమె, మెరిసే లైట్ల యొక్క ఈ విజువల్స్‌ను ఆస్వాదిస్తుంది. దీనికి తోడుగా, ఆమె స్నానం చేస్తున్నప్పుడు వివిధ సంగీత వాయిద్యాలను వాయించే సంగీతకారులు కూడా ఉన్నారు.
వీళ్లంతా, ఆమె స్నానం చేసినప్పుడు, వివిధ సంగీత వాయిద్యాలను వాయించేవారు, ఇది 400 సంవత్సరాలకు ముందు నిర్మించిన ఒక పురాతన నిర్మాణం, ఈ గోడలను తట్టితే కూడా ఒక విచిత్రమైన శబ్దాలు వచ్చేవంట. ఇంకొకటి గుర్తుంచుకోండి, ఈ భవనం లోపలికి మగవారికి అనుమతి లేదు, కానీ రాణి కోసం, ఈ వాయిద్యాలను వాయించేందుకు నపుంసకుల బృందాన్ని నియమించేవారు. ఈ గోడలు కూడా అనేక రకాల శిల్పాలు మరియు పెయింటింగ్‌లతో నిండి ఉన్నాయి. ఇక్కడ ఒక కాఫీ చెట్టు ఉంది చూడండి, చాలా ప్రకాశవంతమైన ఎరుపు రంగు కాఫీ చెర్రీలతో ఉన్న పెయింటింగ్‌ను మీరు చూడవచ్చు. ఇది ఎందుకు ఇంత ప్రకాశవంతంగా ఉందంటే, ఈ కళాకారులు ఇందులో, నిజమైన మాణిక్య రాయిని పౌడర్ చేసి, ఈ చెర్రీలను, పెయింట్ చేసారు. వాళ్ళు ఈ భవనంలో మలాకైట్ వంటి ఇతర రాళ్లను కూడా ఉపయోగించారు. ఇక్కడ, చాలా ద్రాక్ష పళ్లతో ఉన్న ద్రాక్ష తీగ యొక్క చెక్కడాన్ని మీరు చూడవచ్చు. ఆ రాణి మరియు రాజు కలిసి, ఈ గ్రేప్ వైన్ తాగడం ఇష్టపడేవారిని ఇక్కడున్నవాళ్ళు చెప్తున్నారు.
ఇదే, ఆ రాణి వాడిన ఒరిజినల్ బాత్ టబ్. దీన్ని పాలరాయితో తయారు చేశారు, దీనికి మధ్యలో ఫౌంటెన్ జెట్ ని నిర్మించారు. ఇది దాదాపు, 400 సంవత్సరాల క్రితం నిర్మించిన జాకుజీ. ఈ fountainలు, కరెంటు లేకుండా ఎలా పని చేశాయి? పైన ఉన్న ట్యాంక్ నుండి నీరు కిందికి పడుతుంది, ఆ ఒత్తిడికి ఈ ఫౌంటెన్ పని చేస్తుంది. So, బాత్రూమ్ పైకప్పును వేలాది అద్దాలతో అలంకరించాలని రాజు ఎందుకు ఆదేశించాడు? ఈ అద్దాలు ఉత్తమ నాణ్యతతో ఉన్నాయని నిర్ధారించుకోవడానికి సిరియా నుండి ఎందుకు దిగుమతి చేసుకున్నారు? షాజహాన్ రాజుకు, ఎప్పుడూ, ఈ స్త్రీని అంటే అంత ప్రేమ ఉండేది, ఆమె ఆ తొట్టెలో స్నానం చేస్తున్నప్పుడు, ఈ వేలకొద్దీ అద్దాలపై ఆమె చిత్రాలను చూసేవారంట. నేటికీ కూడా, ఈ గదిలో నిలబడి ఉన్న వ్యక్తి యొక్క వెయ్యి చిత్రాలను మీరు చూడవచ్చు. దీన్ని ఆ కాలంలో చూసినప్పుడు, ఎంత అద్భుతంగా సృష్టించిన ఒక విజువల్ ఎఫెక్ట్‌గా ఉండేదని ఊహించుకోండి. అందుకే ఈ భవనాన్ని షీష్ మహల్ అని పిలుస్తారు, అంటే "అద్దాల ప్యాలెస్" అని అర్ధం. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను, నేను ప్రవీణ్ మోహన్, చూసినందుకు చాలా కృతజ్ఞతలు, సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరియు త్వరలో మీతో మాట్లాడతాను.
Praveen Mohan Telugu
Arjumand Banu Begum, also known as Mumtaz Mahal was the Mughal Empress and chief wife of Shah Jahan. The love of Mumtaz Mahal
Throughout these years of intrigue and campaign Arjumand remained at her husband’s side, becoming one of his chief advisers and confidantes. They had 14 children together in 19 years.
Taj Mahal-the photographers deligh
#taj #tajmahal #mumtaj #shahjahan #agra #india #ankitbossgoldenheart #ankitboss #yourquote #quote #stories #qotd #quoteoftheday #wordporn #quotestagram #wordswag #wordsofwisdom #inspirationalquotes #writeaway #thoughts #poetry #instawriters #writersofinstagram #writersofig #writersofindia #igwriters #igwritersclub (at Taj Mahal - Beauty of India) https://www.instagram.com/p/CKouqqujJyr/?igshid=1mle5gyttboen
Mumtaj aka Mumtaz Hot Page
https://entertainstars.blogspot.com/2019/02/mumtaj-hot-page.html
Mumtaj aka Mumtaz Hot Page
https://entertainstars.blogspot.com/2019/02/mumtaj-hot-page.html