నాగ అశ్విన్, హెబ్బాపటేల్ ‘ ఏంజెల్ ’ షూటింగ్ ప్రారంభం
#Angel #Nagaashwin #HebbaPatel #Palani నాగ అశ్విన్, హెబ్బాపటేల్ ‘ ఏంజెల్ ’ షూటింగ్ ప్రారంభం
వినవయ్యా రామయ్య ఫేమ్ నాగ అన్వేష్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ఏంజెల్. ఈ సినిమాను ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో సరస్వతి ఫిలింస్ బ్యానర్‌పై బహుబలి పళని దర్శకత్వంలో భువన్ సాగర్ నిర్మాతగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి రామానాయుడు స్టూడియోలో షూటింగ్ ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి హీరో సాయిధరమ్‌తేజ్ క్లాప్ కొట్టారు.
‘ వినవయ్యా రామయ్యా తర్వాత సరస్వతి ఫిలింస్ బ్యానర్లో…
View On WordPress













