నకిరేకల్ లో చైన్ స్నాచింగ్ కు పాల్పడిన వారు ఉగ్రవాదులా?
నకిరేకల్ లో చైన్ స్నాచింగ్ కు పాల్పడిన వారు ఉగ్రవాదులా?
నల్లగొండ జిల్లాలో మరోసారి ఉగ్రవాదుల కలకలం రేగింది. గత నెల 26న నకిరేకల్ లో చైన్ స్నాచింగ్ కు పాల్పడినవారు ఉగ్రవాదులుగా పోలీసులు నిర్థారణకు వచ్చినట్లు తెలుస్తోంది. పానగల్ లో తప్పించుకున్న ఇద్దరు యువకులు ఉగ్రవాదులేనని ఇంటెలిజెన్స్ అధికారులు ధ్రువీకరించినట్లు సమాచారం. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులు నిజామాబాద్ జిల్లాలో ఉన్నట్లు భావిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక…
View On WordPress













