Neem Tree Fruit Benefits : చేదుగా ఉన్నా వేప పండ్లతో అత్యద్భుతమైన ప్రయోజనాలు..!
Neem Tree Fruit Benefits : చేదుగా ఉన్నా వేప పండ్లతో అత్యద్భుతమైన ప్రయోజనాలు..!
Neem Tree Fruit Benefits : తినగతినగా వేము తియ్యనుండు అని పద్యంలో ప్రతీ ఒక్కరు చిన్నపుడు చదువుకుని ఉండే ఉంటారు. దాని అర్థం వేప ఆకులు కాని పండ్లు కాని తినేప్పుడు మొదలు చేదుగా ఉన్నా తింటుండగా తియ్యగా అవుతుంటాయి. అలా వేప ప్రయారిటీ గురించి చెప్పే ప్రయత్నం సాధనతో పోల్చుతూ అభివర్ణించారు. ఈ సంగతి అలా పక్కనబెడితే.. వేప ఆకులతో కలిగే ప్రయోజనాల గురించి అందరికీ తెలుసు. కాగా, వేప పండ్లతోనూ చాలా చక్కటి…
View On WordPress








