స్టీఫెన్సన్ వాంగ్మూలం రికార్డు కు ఏసీబీ సన్నాహలు..
స్టీఫెన్సన్ వాంగ్మూలం రికార్డు కు ఏసీబీ సన్నాహలు..
ఓటుకు నోటు కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ వాంగ్మూలం ఈరోజు రికార్డు చేయనున్నారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడైన స్టీఫెన్సన్ వాంగ్మూలం నమోదుకు అనుమతివ్వాలంటూ ఏసీబీ అధికారులు గత వారం ఏసీబీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలుచేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను పరిశీలించిన కోర్టు మొదటి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు స్టీఫెన్సన్ వాంగ్మూలం నమోదు చేయాలంటూ ఆదేశించింది. దీంతో ఏసీబీ అధికారులు మొదటి…
View On WordPress










