పవన్ కు నష్టం మాత్రం జరగకూడదు: మెగాబ్రదర్!
nagababu-interesting-comments-on-pawan-kalyan-jana-sena #pawankalyan #nagababu #janasena #megabrother #pspk #politics #koradanews
రామ్ చరణ్ హీరోగా నాగబాబు ‘ఆరెంజ్’ అనే సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ నష్టాల్ని మిగిల్చింది. దీంతో ఆర్థికంగా నాగబాబు బాగా దెబ్బ తిన్నారు. ఆ సమయంలో ఆయన ఆత్మహత్య కూడా చేసుకోవాలని భావించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ సంధర్భంలో వెల్లడించారు. అప్పుడప్పుడు పలు సార్లు ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు.
తాజాగా మరోసారి ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. తమ్ముడు పవన్ కల్యాణ్ రాజకీయ…
View On WordPress












