చట్టం తలసాని వెంట్రుక కూడా పీకలేదా?
చట్టం తలసాని వెంట్రుక కూడా పీకలేదా?
తెలుగుదేశం టికెట్ పై గెలిచి తెరాస మంత్రివర్గం లో మంత్రి గా చేస్తున్న తలసాని శ్రీనివాస్ పేరు చరిత్ర కెక్కడం ఖాయం. ఇన్నాళ్ళూ నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసాను,అది ఆమోదం పొందక పోతే నేనేం చేసేది అంటూ తలసాని దబాయించారు. ఇప్పుడు ఆయన రాజీనామా పత్రమే మాకు అందలేదని అసెంబ్లీ సెక్రెటేరియట్ సమాధానమివ్వడం సంచలనం సృష్టించింది. కాగ్రెస్ నేత గండ్ర వెంకట రమణ రెడ్డి, తలసాని రాజీనామా గురించి అసెంబ్లీ…
View On WordPress










