చాలా డిఫరెంట్ గా కనిపించిన పవన్..!
pspk25-pre-look-motion-poster #pawankalyan #pspk25 #prelook #poster #trivikram #pspk25firstlook #powerstar #agnathavasi #koradanews
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘అజ్ఞాతవాసి’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. పవన్, త్రివిక్రమ్ ల కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. కాగా.. ఎవరూ ఊహించని విధంగా పవన్ కొత్త సినిమాలోని ప్రీ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసి అందరినీ సర్ ప్రైజ్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై…
View On WordPress










