ఒక పని షూరు చేస్తే ఇక వదలిపెట్టను: కేసీఆర్
ఒక పని షూరు చేస్తే ఇక వదలిపెట్టను: కేసీఆర్
ఒక పని మొదలు పెడితే మధ్యలో వదిలే ప్రసక్తే లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. తాను చాలా మొండివాడినని, అనుకున్నది సాధించే వరకు నిద్రపోనని తెలిపారు. ఓయూలో కొంత స్థలం తీసుకుని పేదలకు ఇళ్లు కట్టిస్తామన్నారు. పేదలకు ఇళ్లు కడతామంటే కొందరు తన దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు ఇళ్లు కట్టవద్దా అని ప్రశ్నించారు. కొందరు రాజకీయ నాయకులు వీరిని భుజానికి ఎత్తుకుంటున్నారని…
View On WordPress













