ఆ తహసీల్దారు అక్రమాస్తుల విలువ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
#Tahsildar #Ramarao #Visakha #Bheemili #Corruption #ACBRaids #Bribe #KoradaNews acb-raids-on-bheemili-tahsildar-ramarao-house
ఇంట్లో 41లక్షల రూపాయల క్యాష్(అన్నీ కొత్త నోట్లే), కిలో బంగారం, అల్లుడి ఇంట్లో 28లక్షల రూపాయల నగదు, హైదరాబాద్ లో రెండు ఫ్లాట్లు, రాజమండ్రిలో ఒక ఫ్లాటు, విశాఖలో మూడు ఫ్లాట్లు, రెండు కమర్షియల్ కాంప్లెక్స్ లు.. ఒక బ్యాంక్ లాకర్ లో 30లక్షల విలువైన బాండ్లు, మరో లాకర్ లో రూ10లక్షలు విలువైన బంగారం.. అధికారిక లెక్కల ప్రకారం ఆస్తుల విలువ 3.5కోట్లు, బహిరంగా మార్కెట్ లో రూ.30కోట్లకు పైగా ఆస్తులున్నట్లు…
View On WordPress












