నరసాపురం RTC డిపోలో DPT0 ఆకస్మిక తనిఖీ 🚍 ప్రయాణికుల సమస్యలపై సమీక్ష సేవల మెరుగుదలకు కీలక సూచనలు
RTC సేవలు మరింత మెరుగుపడనున్నాయి.
నరసాపురం RTC డిపోలో సేవలు, సౌకర్యాలు, ప్రయాణికుల సమస్యలపై డీపీటీఓ సప్ప గిరిధర్ కుమార్ సమీక్ష నిర్వహించారు. పూర్తి వివరాలు చదవండి.










