కడపలో రెపరెపలాడుతోన్న పసుపు జెండా
#SaiPratap #TDP #Kadapa #Chittor కడపలో రెపరెపలాడుతోన్న పసుపు జెండా#Korada
వైయస్ జగన్ కంచుకోట కడప జిల్లాపై ఫోకస్ పెట్టింది తెలుగుదేశం పార్టీ. అనంతపురం, చిత్తూరు జిల్లాలు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నా కడప, కర్నూలు మాత్రం వైయస్సార్సీపీ వైపే ఉన్నాయి. దీంతో కడప జిల్లాలో బలపడడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది టీడీపీ.. జిల్లాకి చెందిన సీనియర్ నాయకులు, మాజీ కాంగ్రెస్ నేత సాయి ప్రతాప్ ను సైకిలెక్కించుకుంది.. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నుంచి అన్నయ్యగారి సాయిప్రతాప్ ఆరుసార్లు ఎంపీగా…
View On WordPress











