విదేర్థులకు బాడ్ నెస్.. పేరెంట్ కు గుడ్ న్యూస్..! సుదీర్ఘ విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి విద్యాసంస్థలు తెరుచుకోబోతున్నాయి. కంటెయిన్మెంట్ జోన్లకు బయట ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు విద్యాసంస్థలను పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.










