కర్నూలు జిల్లాలోదారుణం టీడీపీ నేత పై వైసీపీ కార్యకర్తలు దాడి..
కర్నూలు జిల్లాలోదారుణం టీడీపీ నేత పై వైసీపీ కార్యకర్తలు దాడి..
జిల్లాలోని ఇటిక్యాలలో ఘటన
శివనారాయణ రెడ్డిని అడ్డగించి దాడి
టీడీపీ నేత పరిస్థితి విషమం
కర్నూలు జిల్లాలో ఈరోజు దారుణం చోటుచేసుకుంది జిల్లాలోని కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాలలో టీడీపీ నేత శివనారాయణ రెడ్డిపై కొందరు వైసీపీ కార్యకర్తలు దాడిచేశారు. నిన్న రాత్రి బైక్ పై ఇంటికి వెళుతుండగా రోడ్డుపై అడ్డగించిన వైసీపీ కార్యకర్తలు.. శివనారాయణ రెడ్డిపై కర్రలతో దాడిచేశారు.కిందపడిపోయిన శివనారాయణ రెడ్డి కాళ్లపై…
View On WordPress







