దిగ్గీరాజాకి మైండ్ దొబ్బిందా?
దిగ్విజయ్ సింగ్, ఈ పేరు ఎప్పుడూ వివాదాలకి కేరాఫ్ గా నిలుస్తుంది. రెండో పెళ్లి చేసుకున్నాక దిగ్విజయ్ మైండ్ సరిగ్గా పనిచేయడం లేదంటూ బిజెపి నేత సుబ్రహ్మణ్యం స్వామి ఘాటుగా వ్యాఖ్యానించిన రెండు రోజులకే దిగ్గీరాజా మరోసారి తన బుద్దిమాలిన తనాన్ని బయటపెట్టుకున్నాడు. భోపాల్ జైలు లో గార్డును హత్య చేసి 8 మంది సిమి ఉగ్రవాదులు పారిపోవడం, ఆ తర్వాత ఎన్కౌంటర్లో ఆ 8 మందిని పోలీసులు వేసెయ్యడం అందరికీ తెలిసిందే. ఈ…
View On WordPress











