సూక్తి 'రత్నా'వళి -5
సూక్తి ‘రత్నా’వళి -5
సూక్తి ‘రత్నా’వళి —సేకరణ వి.వి. రత్నం
1. భోగాలకు ఖర్చు పెట్టి ,రోగాలు తెచ్చుకోవద్దు 2.చెడు ఆకర్షించినట్లు ,మంచి ఆకర్షించదు.కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగదు 3.పిరికి వాడు రోజు మరణిస్తాడు . దైర్య వంతుడు ఒక్కసారే మరణిస్తాడు . 4.రోజు గుడికి వెళ్లి పూజ చేసే కన్నా ఆకలితో అలమటించే వారి ఆకలి తీరిస్తే దేవుడు సంతోషిస్తాడు 5.ఏమి చెయ్యని వాళ్ళు ఎప్పుడూ పరిస్థితుల మీద నిందలు వేస్తుంటారు . …
View On WordPress














