శ్రీముఖి కొత్త బిజినెస్
బ్యూటీ ప్రొడక్ష రిటైల్ లోకి కొత్త బ్రాండ్ ‘ లువీ ‘ వచ్చి చేరింది . ప్రముఖ యాంకర్ , నటి శ్రీముఖి నేతృత్వంలో ఈ బ్రాండ్ ఏర్పాటైంది . లువీ అంటే సంస్కృతంలో అందం అని అర్థం . లువీ బ్రాండ్ ను రస్గో ఇంటర్నేషనల్ ప్రమోట్ చేస్తోంది . బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఆమె వ్యవహరిస్తారు . ముందుగా పర్ఫ్యూమ్స ‘ ను ప్రవేశపెట్టి రోజువారీ అవసరమైన బ్యూటి , గ్రూమింగ్ , హెయిర్ కేర్ తదితర ఉత్పత్తులను క్రమంగా పరిచయం చేస్తారు .…
View On WordPress







